పాటలపల్లకి ని మళ్లీ పలికించాలని చాలా రోజుల తర్వాత అనిపించింది.. వినసొంపైన సంగీతాన్ని అనసొంపైన సాహిత్యాన్ని కలిగి ఉన్న పాటల మీద నాకు ఉన్న ప్రేమ ని పది మందిని పంచుకోవాలనే తాపత్రయం తోనే అప్పట్లో TORI లో పాటలపల్లకి చేసేదాన్ని.. ఇప్పుడు మళ్లీ పాటలపల్లకి ని ఈ బ్లాగ్ రూపం లో అందరి ముందుకి తీసుకుని వస్తున్నాను... Hope the listeners enjoy it! తొలి ప్రయత్నంగా ఈ చిన్న pilot episode.
ఈ రోజు పాటల పల్లకి ఈ మజిలి లో మనం బస చెయ్యబోతున్నాం ... పూల తోటలో ... సన్నజాజులు , ముద్దబంతులు , సిరి మల్లెలు , మొగలి పువ్వులు , చామంతులు విరిదొంతులు , తోటలలోనే కదండీ , పాటల్లో కూడా గుబాళిస్తాయి! మరి అలాంటి కొన్ని పూల పరిమళాలని మోసుకొచ్చింది పాటలపల్లకి ఈ పోస్ట్ లో మీ కోసం ! తెలుగు సినిమా పాటలలో ఏదైనా పువ్వు పేరు పల్లవి లో ఉన్న పాటలలో కొన్నిటిని ఏరి , మాల గుచ్చి తీసుకొచ్చాను మీ కోసం ...
Tuesday, March 23, 2010
Subscribe to:
Post Comments (Atom)
వావ్ చాలా చాలా బాగుంది . నా బుక్ మార్క్ లో ఆడ్ చేసుకొని వీలైనప్పుడల్లా వింటాను .
ReplyDeleteGood Work .. keep it up.. waiting for more beautiful programmes. are you working in any channel..
ReplyDelete@ మాలా కుమార్!
ReplyDeleteచాలా thanks అండి.. అలనే మీ సలహాలు సూచనలూ కూడా నాకు తప్పకుండా తెలియచెయ్యండి!
@ జ్యోతి!
ReplyDeleteMany Many thanks.. I am not working in any channel.. paatalapallaki is just all about myu passion for telugu songs with lyrical values!!! Please keep listening. Thank you.
thanq!!
ReplyDeleteచాలా బాగుంది.
ReplyDeleteyou have a very pleasant voice
ReplyDelete@మందాకిని,harephala & Anonymous!
ReplyDeleteThank you very much.
Very nice collection! thanks for putting them all together for us :-)
ReplyDeleteచాలా బావుంది శిరిష.. మరికొన్ని పాటలకు ఈ బ్లాగు చూడండి.
ReplyDeletehttp://geetalahari.blogspot.com
chala baga paadaru kani enduko audio konchem clarity ledu. Distrubance vastundi.
ReplyDelete@ నిషిగంధ!
ReplyDeleteThank you so much. Please stay tuned for more!!!
@ జ్యోతి!
ReplyDeleteThanks again.. will definitely visit the blog suggested by you.
@ Swapna..
ReplyDeleteYou are absolutely right! Still lots of effort should go into the quality of the audio! I am researching on how to get the best quality of podcasting! Any suggestions from anyone on this issue are most welcome!
Sireesha,
ReplyDeletechek this link for podcasting and uploading in blog..
http://telugublogtutorial.blogspot.com/2009/09/blog-post_29.html